హరితహారంలో మిథాలీ

mithaliraj-harithaతెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా హరితహారం విజయవంతంగా కొనసాగుతుంది. సోమవారం ( జూలై-31)  హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన హరితహారంలో భారత మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ పాల్గొని మొక్కలు నాటారు. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషిని ఆమె ప్రశంసించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం, టీఎస్టీడీసీ చైర్మన్ పేర్వారం రాములు, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డితో పాటు పలవురు ప్రముఖులు పాల్గొన్నారు

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy