హరితహారం : సింగరేణిలో కోటి మొక్కలకు ఏర్పాట్లు పూర్తి

singareniతెలంగాణలోని అన్ని జిల్లాల్లో మూడో విడత హరితహారం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.  సింగరేణి ఈ సారి కోటి మొక్కలు నాటేందుకు ఏర్పట్లు పూర్తి చేశారు అధికారులు. సింగరేణి బెల్ట్ లో పచ్చదనం కనిపించేలా అధిక శాతంలో మొక్కలు నాటుతామంటున్నారు అధికారులు. గత రెండు హరితహారాల్లో కూడా చాలా మొక్కలు నాటామని చెప్పారు.  ఈ ఏడాది సింగరేణి ఏరియాతో పాటు గ్రామాల్లోనూ మొక్కలు నాటే బాధ్యత తీసుకుంటామని  చెప్పారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy