హరితహారానికి మాజీ ఎమ్మెల్యే భారీ విరాళం

haritha-haramకరీంనగర్ జిల్లాకు చెందినా మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ శ్రీ వి. జగపతి రావు తెలంగాణకు హరితాహారం కార్యక్రమం కోసం రూ. 25 లక్షలు విరాళం అందించారు. వి. సరళాదేవి ధార్మిక సంస్థ తరుపున ఈ డబ్బులు ఖర్చు చేయాలని, అందుకు సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు పంపించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy