‘హరిలో రంగ హరి’ అంటున్న నాగ చైతన్య!

images (2)నాగ చైతన్య యాక్ట్ చేస్తున్న కొత్త మూవీకి రోజుకో టైటిల్ వినబడుతోంది. ‘స్వామి రారా’ సినిమాతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ మూవీకి ఇప్పటివరకు మాయగాడు, దొరకడు అనే టైటిల్స్ ప్రచారంలో ఉండగా…తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అదే ‘హరిలో రంగ హరి’…సినిమా స్టొరీకి, నాగ చైతన్య క్యారెక్టర్ కి ఈ టైటిల్ అయితేనే బాగుంటుందని  సినిమా యూనిట్ భావిస్తోంది. ఈ నెల 23 న నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy