హర్యానా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఎం.ఎల్ కట్టర్..

Screen Shot 2014-10-26 at 11.57.15 AMహర్యానా కొత్త సీఎంగా మనోహర్ లాల్ కట్టర్ ప్రమాణస్వీకారం చేశారు. హర్యానా గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి కట్టర్ చేత ప్రమాణం చేయించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా కట్టర్… హర్యానాలో ఫస్ట్ బీజేపీ సీఎంగా రికార్డుకెక్కారు. ఈ కార్యక్రమానికి పీఎం నరేంద్ర మోడీ, అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, వెంకయ్య నాయుడు, పలువురు కేంద్ర మంత్ర్రులు, బీజేపీ నాయకులు అటెండ్ అయ్యారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy