హాంకాంగ్ ఓపెన్ సెమీఫైనల్లో సింధు

pvహాంకాంగ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నమెంట్లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. జపాన్‌ కు చెందిన అకానె యమగూచితో శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో 19-21, 12-21 తేడాతో విజయం సాధించింది. నువ్వానేనా అన్నట్లు సాగిన రెండో గేమ్‌ను సింధు 21-19తో సొంతం చేసుకుని మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. వీరిద్దరూ ఇప్పటి వరకు ఆరు సార్లు తలపడగా చెరో మూడు గెలిచారు. ఈ ఏడాది అక్టోబరులో జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌లో యమగూచి చేతిలో సింధు ఓడిపోయింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy