హాలీవుడ్ లోకి భల్లాలదేవ

ranaవిలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ భల్లాలదేవుడు ‘రానా’  హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ విషయాన్ని రానా స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. లండ‌న్ డిజిట‌ల్ మూవీ & టీవి స్టూడియోస్ తో క‌లిసి లండ‌న్ బేస్డ్ మూవీ చేయ‌నున్నట్టు ట్వీట్ చేశాడు. LDMతో క‌లిసి ఫిలిం మేకింగ్ లో బెట‌ర్ టెక్నాలజీ తీసుకురాబోతున్న‌ట్టు తెలిపాడు. 2018లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని భావిస్తుండ‌గా త్వ‌ర‌లో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి డీటైల్స్ రానున్నాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy