హాస్పిటల్ లైసెన్స్ రద్దుకు నిర్ణయం: లక్ష్మారెడ్డి

Laxmareddyసరోగసి పేరుతో అద్దె గర్భాలు చేస్తున్న వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో కొత్త భవనానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీలో ఎనిమిది కొత్త బస్సులను ప్రారంభించారు. సరోగసి కోసం అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్నారు మంత్రి లక్ష్మారెడ్డి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy