హిందూత్వమే భారతదేశ ఆత్మ:యోగి

yogiభార‌త‌దేశ ఆత్మ హిందూత్వ‌మేన‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆధిత్య‌నాథ్ అన్నారు. లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో యోగి పాల్గొన్నారు. రాష్ట్రంలో పుర‌పాల‌క ఎన్నిక‌లు 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్ కాబోతుందా?  అంటూ ఓ విలేక‌రు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్తూ.. 2019 ఎన్నిక‌ల్లో న‌రేంద్ర‌మోడీ నాయ‌క‌త్వంలో భారీ విజ‌యాన్ని సాధిస్తామన్నారు. ఆ విష‌యంపై ఎటువంటి సందేహం  అవసరం లేదన్నారు. అయితే.. ప్ర‌స్తుతం జ‌ర‌గ‌నున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీజేపీ క్లీన్ స్విప్ చేస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు సీఎం యోగి ఆధిత్య‌నాథ్‌.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy