హిజ్బుల్ ఉగ్రవాది అరెస్ట్…చైనీస్ పిస్తోల్ స్వాధీనం

terrorజమ్మూకశ్మీర్ లోని జైనపోరాలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించాయి. తనిఖీల్లో భాగంగా హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది షాహిద్ అహ్మద్ వానిని  భద్రతా దళాలు అరెస్టు చేశాయి. వాహిద్ నుంచి ఒక చైనీస్ పిస్తోల్, 9 రౌండ్ల బుల్లెట్లు, ఒక మాగజైన్ ను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూలోని గందేర్బాల్ లో టెర్రరిస్టుల స్థావరాన్ని బలగాలు ధ్వంసం చేశాయి. స్థావరం నుంచి ఒక ఏకే 56 రైఫిల్, 2 మాగజైన్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy