హిమాచల్ లో బస్సు ప్రమాదం..ఆరుగురు మృతి

HIMACHALబస్సు ప్రమాదంలో ఆరుగురు చనిపోయిన ఘటన ఆదివారం (మే-13)న హిమాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం సిమౌర్ జిల్లా సనోరాలో ఆదివారం ఉదయం జరిగింది. సనోరాలో ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపుతప్పి కొండమీద నుంచి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. పలువురికి తీవ్రగాయాలుకాగా..వారిని స్థానిక హస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ చేయిస్తున్నారు సంఘటనా స్థలంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy