హైదరాబాద్‌లో ఎక్సైజ్ పోలీసుల దాడులు

hqdefaultహైదరాబాద్ లో పలు చోట్ల గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు జరిపారు.  సైదాబాద్ సింగరేణి కాలనీ, పురానాపూల్‌లో దాడుల్లో భారీ గుడుంబా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. సింగరేణి కాలనీలో 13 వందలు… పురానాపూల్‌లో 4 వేల గుడుంబా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.సారా తయారు చేస్తున్న18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై.. పీడీయాక్టుకింద కేసులు నమోదు చేస్తామంటున్నారు పోలీసులు

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy