హైదరాబాద్ అడ్డగుట్టలో భారీ జాబ్ మేళా

job-melaరాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తోంది సెట్విన్ సంస్థ. ఆసక్తిగల అభ్యర్థులు జాబ్ మేళాకు హాజరుకావాలని ప్రకటించింది. సికింద్రాబాద్ అడ్డగుట్ట కమ్యునిటీ హాల్ లో ( 14వ తేదీ ) ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు.

బ్యాంక్, టెలికం, కొరియర్, కన్సల్టెన్సీ లలో డాటా ఎంట్రీ, ఆఫీస్ బాయ్స్, రిసెప్సనిస్ట్,  ఐటీ కంపెనీల్లో హౌస్ మెయిడ్, సెక్యురిటీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నడుస్తున్నాయి. ఇంటర్వ్యూలకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు రెజ్యూమ్ తో పాటు సర్టిఫికెట్స్ కాపీలు ( 10 సెట్లు ) తీసుకురావాలని తెలిపారు అధికారులు.

జాబ్ మేళా..

పోస్టులు:  2వేల ఉద్యోగాలు

విద్యార్హత: 7th  to PG

వయసు: 18 నుంచి 30 వరకు

జీతం: 10 వేల నుంచి 18 వేలు

సమయం:  ఉదయం 10 గంటల నుంచి  సాయంత్రం 5 గంటల వరకు

చిరునామా:  సికింద్రాబాద్, అడ్డగుట్ట, కమ్యునిటీ హాల్ లో, హైదరాబాద్

3 Responses to హైదరాబాద్ అడ్డగుట్టలో భారీ జాబ్ మేళా

  1. Harish says:

    Date?

  2. Anonymous says:

    date

  3. Anonymous says:

    Any choice is their now

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy