హైదరాబాద్ అభివృద్ధిపై అక్బర్, బాబు, రేవంత్ ల వాగ్యుద్ధం

akba

నిజాం కాలంలోనే హైదరాబాద్ బాగా అభివృద్ది చెంది ఉందన్న పలువురు సభ్యుల వ్యాఖ్యలను బాబు వ్యతిరేకించారు. జరిగిన పోటా పోటీ మాటల చిట్టా ఇది.

 

 

హైదరాబాద్ ఎప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో నేను చెబుతా: బాబు
నిజాం హైదరాబాద్ పాతబస్తీని డెవలప్ చేశారు
హైదరాబాద్ ను టీడీపీ సింగపూర్ లా మార్చేసింది: బాబు

మతకల్లోలాలు ప్రేరేపించిన వైఎస్ తో మజ్లిస్ జతకట్టింది, చంద్రబాబు వల్లే కాంగ్రెసేతర ప్రభుత్వాలు వచ్చాయి
మైనార్టీని రాష్ట్రపతిని చేసిన చరిత్ర టీడీపీది: రేవంత్ రెడ్డి

వీళ్ళ వ్యాఖ్యలకు బదులుగా అక్బరుద్దీన్ సుదీర్ఘ, ఉద్వేగ ఉపన్యాసం చేసిన అక్బర్ హైదరాబాద్ అసలు స్థితి పై ఆధారాలను విస్తారంగా అందజేశారు.

హైదరాబాద్ ఆదాయం ఎప్పటి నుంచో సర్ ప్లస్ లో ఉంది
స్వాత్రంత్ర్యానికి ముందే ఎన్నో పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి
స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు హైదరాబాద్ లో ఉండేవి
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ను స్థాపించింది నిజామే
సిమెంట్ రోడ్లను మొదట నిర్మించింది హైదరాబాద్ లోనే..
బేగంపేట ఎయిర్ పోర్ట్ నూ అప్పట్లోనే నిర్మించారు
1850లోనే హైదరాబాద్ లో పోస్టాఫీసు ఉండేది
నిజాం కంటే చంద్రబాబు ఎం ఎక్కువ చేశాడో చెప్పాలి

నేను సీమ వెనకబాటుతనం గురించి మాట్లాడితే బాబు హైదరాబాద్ గురించి మాట్లాడారు
టీడీపీ పాలనలో రాయలసీమ వెనక్కి వెళ్లింది
మాట మార్చడం చంద్రబాబుకు అలవాటు
బాబు ముందు సీమను అభివృద్ధిని చేసుకోవడంపై దృష్టిపెట్టాలి
మా హైదరాబాద్ అభివృద్ధి చెందింది కాబట్టే అందరు ఇక్కడకు వచ్చారు
27ఏళ్లపాటు రాష్ట్రాన్ని సీమ నేతలు పాలించారు

ప్రాంతాల వారీగా ఎమ్మెల్యేలు విడిపోయారు
విలీనం సమయంలో అనేక ఒప్పందాలు చేసుకున్నారు
వాటిని ఉల్లంఘించడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చింది
అన్ని భాషలు మాట్లాడే వారు ఇక్కడ ఉండేవారు: అక్బరుద్దీన్ ఒవైసీ

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy