హైదరాబాద్ తెలంగాణకే చెందాలి: ప్రకాశ్ జవదేకర్

Screen Shot 2014-02-20 at 9.33.32 PM
• తెలంగాణ ఏర్పాటు, సీమాంధ్ర సంక్షేమం రెండూ సాధ్యమే.
• కొత్త రాష్ట్ర నిర్మాణం ఎలా చేయాలో బీజేపీ చూపించింది.
• కాంగ్రెస్ ఒక్క రాష్ట్రాన్ని సరిగ్గా ఏర్పాటు చేయలేకపోతుంది.
• హైదరాబాద్ యూటీకి మేం వ్యతిరేకం.
• హైదరాబాద్ తెలంగాణకే చెందాలి.
• 56 ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని గౌరవించాలి.
• వేల మంది ఆత్మత్యాగాలను గౌరవించండి.
• ప్రజల మధ్య వైషమ్యాలకు కాంగ్రెస్ పార్టీనే కారణం.
• జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్, జై హింద్.
• తెలంగాణ బిల్లుకు నా పూర్తి మద్దతు:జవదేకర్

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy