హైదరాబాద్ నడిబొడ్డున బోల్తా పడ్డ భారీ కంటెయినర్

containerహైదరాబాద్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ కంటైనర్ బోల్తా పడింది. మెహదీపట్నం నుంచి మహావీర్ హాస్పిటల్ మీదుగా పంజాగుట్ట వైపు వెళ్తున్న కంటైనర్ అదుపు తప్పి బోల్తా పడింది. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రద్దీగా ఉండే ఈ రోడ్డులో ప్రమాదం జరగడంతో… వెంటనే అక్కడి నుంచి కంటెయినర్ తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy