హైదరాబాద్ లో ఏయిమ్స్ : ఎంపీ వినోద్

mpఢిల్లీలోని ఏయిమ్స్ కు  తగ్గట్లుగా … హైదరాబాద్ లో ఏయిమ్స్ ను నిర్మిస్తామన్నారు ఎంపీ వినోద్ కుమార్. రాష్ట్రానికి ఏయిమ్స్ మంజూరు చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు ఆయన. విభజన చట్టంలో ఈ అంశం  లేకపోయినా.. సీఎం కేసీఆర్ సూచనతో పార్లమెంట్ లో ఆందోళన చేసి సాధించామన్నారు వినోద్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy