హైదరాబాద్ లో ఒలింపిక్ డే రన్

olympicహైదరాబాద్ సిటీలో ఒలింపిక్ డే రన్ ఉత్సాహంగా జరిగింది. చార్మినార్, మెహదీపట్నం, యూసఫ్ గూడ స్టేడియం, జింఖానా గ్రౌండ్, సికింద్రాబాద్, విక్టరీ ప్లే గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ రన్ ఎల్బీ స్టేడియంలో ముగిసింది. ఒలింపిక్ డే సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఈ రన్ నిర్వహించింది. 2 వేల మందికి పైగా ప్లేయర్స్ తో పాటు.. అధికారులు, నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తుందన్నారు. టాలెంట్ ఉన్న ప్లేయర్స్ కి చేయూతనందిస్తూ అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy