హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం

rain_in_hyderabad_20120829_1391643263క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాద్ లో వీటి ప్రభావంతో ..నాలుగు రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు పడతాయని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నాలుగురోజుల వాతావరణ పరిస్థితుల్లో సడెన్ మార్పులు కూడా ఉండొచ్చని అంటున్నారు. హైదరాబాద్ లో అంబర్ పేట్, కోటి, ఖైరతాబాద్, నాంపల్లి, బంజారాహిల్స్ ఇతర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. చాలాచోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడా కనీసం 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్సుందంటోంది వెదర్ రిపోర్ట్.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy