హైదరాబాద్ లో భారీ వర్షం

rainsహైదరాబాద్ లో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి, నేరేడ్ మెట్, నాచారం, కాప్రా, ఈసీఐఎల్ ఏరియాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. జవహర్ నగర్, దమ్మాయిగూడలోనూ ఓ మోస్తరు వర్షం పడుతోంది. వర్షానికి ఈదురుగాలులు తోడుకావటంతో.. వాహనదారులకు ఇబ్బందులు తప్పటంలేదు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy