హైదరాబాద్ లో వర్షం…!

rain-fall-1ఎండలతో మండుతున్న హైదరాబాద్ సిటీకి వర్షం రిలీఫ్ ఇచ్చింది. రెండు రోజులుగా పగలంతా ఎండలు కొడుతున్నాయి.. సాయంత్రం వర్షం కురుస్తుంది. ఈ ఉదయం నుంచి ఎండా తగ్గి చిరు జల్లులు కురుస్తున్నాయి. ఛత్తీస్ గఢ్ దగ్గరలో అల్పపీడన ద్రోణి ఏర్పడటంతో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, మహబూబ్ నగర్, నల్లగొండ, మెదక్, వరంగల్ జిల్లాల్లో పలుచోట్ల వర్షం పడే ఛాన్స్ ఉంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy