హైదరాబాద్ లో 14 శాతం తగ్గిన క్రైం రేట్

CP MAHENDER REDDYటెక్నాలజీ సాయంతో హైదరాబాద్ లో క్రైమ్ రేట్ తగ్గించగలిగామన్నారు సీపీ మహేందర్ రెడ్డి. గతేడాదితో పోల్చితే… ఈ ఏడాది 14శాతం క్రైమ్ రేట్ తగ్గిందన్నారు.  హైదరాబాద్ లో క్రైమ్ రిపోర్టు ను పోలీసులు మీడియాకు వివరించారు. ఈ ఏడాది మొత్తం 16వేల 270కేసులు నమోదయ్యాయి. మహిళలపై వేధింపుల కేసులు 2,244 రికార్డు అయ్యాయి. 263మంది నేరస్తులపై పీడీ యాక్ట్ కేసులు నమోదయ్యాయి.  260 స్నాచింగ్ కేసులు… 14 నిర్భయ కేసులు రిజిస్టర్ అయ్యాయి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy