హైపర్ తో రచ్చ రచ్చేనంటున్న రామ్..

Ram-Pothinenis-Pandaga-Chesko-First-Look-Photosఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌,డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన కందిరీగ చిత్రం మంచి హిట్ సాధించింది. తాజాగా ఈ కాంబో మళ్లీ రిపీట్ అవుతోంది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రామ్ కు జోడిగా రాశీ ఖన్నా యాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాకి హైపర్ అనే టైటిల్ ను కన్ఫార్మ్ చేశారు. టైటిల్ కు తగ్గట్టుగానే మూవీలో రామ్ యాక్టింగ్ ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది. ఆగస్ట్ 3న ఈ మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి.. విజయదశమి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy