హై అలర్ట్ ఇన్ ముంబై సిటీ

mumbai-alert-seaఇండియా బిజినెస్ కు కేంద్ర బిందువైన ముంబై నగరంలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ముంబై సముద్ర రక్షక దళం హెచ్చరికలతో అలర్టైంది ముంబై పోలీస్ విభాగం. ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులు సముద్రమార్గం గుండా నగరంలోకి ఎంటరయ్యే ప్రమాదముందని చెప్పారు పోలీసులు.

నగర సుదూర ప్రాంతాల్లోని లాడ్జీలు, హోటళ్లను చెక్ చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ట్రేడ్ సిటీ ముంబైని ఉగ్రవాదులు టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదివరకు 26/11 దాడితోపాటు ముంబై సీరియల్ బాంబ్ బ్లాస్ట్ లు నగర ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy