హోండా షోరూంలో కాలిబూడిదైన వాహనాలు

fire-accidentవరంగల్ సిటీలోని హోండాకారు షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి టైంలో ప్రమాదం జరగడంతో ఆస్తి నష్టం ఎక్కువగా జరిగింది. ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పేలోపే షోరూంలోని వెహికిల్స్ పూర్తిగా కాలిపోయాయి. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమంటున్నారు పోలీసులు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy