హోర్డింగ్స్ కు జీహెచ్ఎంసీ పర్మిషన్

hoardingహైదరాబాద్‌లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేసుకునేందుకు జీహెచ్‌ఎంసీ అనుమతి ఇచ్చింది. గ్రౌండ్‌ హోర్డింగ్స్‌కు 40×25 అడుగులు, రూఫ్‌ టాప్‌ హోర్డింగ్స్‌కు 30×25 అడుగులు ఏర్పాటు చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఇటీవల ఈదురుగాలులకు హోర్డింగ్‌లు కూలడంతో జీహెచ్‌ఎంసీ తొలగించింది. దీనిపై జేఎన్టీయూ జీహెచ్‌ఎంసీకి నివేదిక సమర్పించింది. భవిష్యత్‌లో ప్రమాదం జరిగితే ఏజెన్సీలే బాధ్యత వహించాలని జీహెచ్‌ఎంసీ సూచించింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy