హ్యాపీ న్యూస్: చిరు ‘ఉయ్యాలవాడ’ మొదలైంది

uyyalawadaమెగాస్టార్‌ చిరంజీవి 151వ సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ప్రారంభమైంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ గా నయనతారను తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆగస్టు 22న చిరంజీవి  పుట్టిన రోజుని పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు సమచారం. ప్రారంభోత్సవంలో చిరంజీవి, సురేఖ, రాంచరణ్‌, అల్లు అర‌వింద్  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy