‘హ్యాపీ బర్త్ డే ‘ సూట్ బూట్ సర్కార్‘‘

rahul-gandhi_650x400_71432645706కాంగ్రెస్ పార్టీ తరుపున సూట్ బూట్ సర్కార్ కు హాపీ బర్త్ డే.. ఇవి కేరళ లోని కొజికోడ్ ర్యాలీలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. అంతటితో ఆగకుండా జనవరిలో ఒబామా ఇండియా వచ్చినపుడు మోడీ వేసుకున్న సూట్ గురించి మళ్లీ ప్రస్తావించాడు. ఈ ప్రభుత్వం పేదలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించాడు. మహాత్మాగాంధీ ఉపాది హామీ పథకంలో పేదలు పని చేస్తుంటే… పీఎం అటువంటి సూట్లు వేసుకుంటున్న కంట్రీలో మనం ఉంటున్నామని.. ఇటువంటి విషయాలు ఈ దేశ ప్రజలను ఎంతో బాధ పడేలా చేస్తాయన్నాడు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy