హ్యాష్ ట్యాగుకు పదేళ్లు

social-media-640543_640-624x383సోషల్ మీడియాలో కీలకంగా వాడే హ్యాష్ ట్యాగ్ బుధవారంతో(ఆగస్టు-23) పదేళ్లు పూర్తయ్యాయి. అమెరికాకు చెందిన క్రిస్ మెస్సినా అనే సోషల్ మీడియా నిపుణుడు  వ్యాష్ ట్యాగ్ విధానాన్ని రూపొందించి, తొలిసారిగా 2007 ఆగస్టు 23న ఓ ట్వీట్ లో ‘#BARCAMP’ అనే హ్యాష్ ట్యాగ్ ను వాడారు. అప్పటి నుంచి కోట్లాది మంది హ్యాష్ ట్యాగ్ లను సోషల్ మీడియాలో వాడుతున్నారు.

 

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy