10న ఢిల్లీకి సీఎం కేసీఆర్‌

cmkcr-delhiతెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈనెల 10వతేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. 11వతేదీన వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.  కేసీఆర్…. వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. NDA అభ్యర్ధిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన వెంకయ్యకు టీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy