10వేల మంది కొత్త కానిస్టేబుళ్లు వీళ్లే

TSLPRBరాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కానిస్టేబుళ్ల నియామక తుది ఫలితాలు విడుదలయ్యాయి. కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్ లను విడుదల చేసింది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్. ఈ వివరాలు తెలియజేస్తూ ఓ ప్రకటనను ఇవాళ (ఫిబ్రవరి 17న) రిలీజ్ చేసింది టీఎస్ ఎల్ ఆర్ పీ బోర్డ్. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్ http://www.tslprb.in/ లో పొందుపరిచింది.

మీ నెంబర్ కోసం క్లిక్ చేయండి : http://www.tslprb.in/PDF/PostwiseSelectionlist_Con17.pdf

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy