100వ ఉపగ్రహాన్ని ప్రమోగించనున్న ఇస్రో

india100వ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సిధ్ధమైంది. ఈ నెల 12న భారత్ కు చెందిన కార్టోశాట్2 తో పాటు మరో 30 ఉపగ్రహాలను పీఎస్ ఎల్ వీ రాకెట్ ద్వారా ఇస్రో అంతరిక్షంలోకి పంపనుంది. ఇందులో 28 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవని ఇస్రో ఉపగ్రహ కేంద్రం డైరక్టర్ ఎం.అన్నాదురై తెలిపారు. ఈ ప్రయోగం కోసం ఆశక్తిగా ఎదురు చూస్తున్నట్లు అతను తెలిపారు. 2017 ఆగస్టు31న చివరిసారిగా ఇస్రో పీఎస్ ఎల్ వీ-సి39ని  అంతరిక్షంలోకి పంపింది. అయితే ఇది విపలమవడంతో మరలా ఇటువంటి సమస్య ఎదురుకాకుండా అనేకసార్లు పరీక్షలు నిర్వహించామని అతను తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy