125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి భూమిపూజ

babuఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటుచేయనున్న 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం.. స్మృతివనం నిర్మాణానికి సీఎం చంద్రబాబు శుక్రవారం భూమిపూజ చేశారు. అయినవోలు-శాఖమూరు గ్రామాల మధ్య 20 ఎకరాల విస్తీర్ణంలో వీటిని నిర్మించనున్నారు. దీనికోసం ప్రభుత్వం రూ.97.64కోట్లు కేటాయించింది. ఈ కార్యక్రమానికి 25 బౌద్ధ క్షేత్రాల నుంచి బౌద్ధ భిక్షువులు హాజరయ్యారు. అంబేద్కర్  జన్మస్థలం మధ్యప్రదేశ్‌లోని ‘మౌ’ గ్రామం నుంచి, పార్లమెంటు నుంచి మట్టిని తీసుకొచ్చి భూమిపూజలో వినియోగించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy