22 ఓవర్లలో భారత్ స్కోరు 106/0

images (4)160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నెమ్మదిగానే ఆడుతుంది. ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ ను 159 పరుగులకే కట్టడి చేసింది. ప్రస్తుతం 22 ఓవర్లకు టీమిండియా 106/0 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రహానే, థావన్ ఉన్నారు.ఇద్దరు హాఫ్ సెంచరీలు చేశారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy