13 లక్షల రద్దైన నోట్లు స్వాధీనం

srinagarpoliceజమ్మూకశ్మీర్‌లో రద్దైన రూ. 1000, 500 నోట్లు భారీగా పట్టుబడ్డాయి. గత రాత్రి జమ్మూకశ్మీర్‌లోని ఆశాయ్‌బాగ్‌లో పోలీసుల తనిఖీల్లో రూ. 13,63,500ల నగదు పాత నోట్లు బయటపడింది. ఈ నోట్లు కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి ఆ నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

 

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy