భారతరత్న పురస్కారం అందుకున్న సచిన్, సి.ఎన్.ఆర్. రావు

BHARAT RATNAక్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ భారతరత్న సచిన్ అయ్యాడు. గతేడాది నవంబర్ లో రిటైరైన సచిన్ కు ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. ఈ పురస్కారాన్ని నేడు క్రికెట్ దిగ్గజానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. అత్యంత చిన్న వయసులోనే క్రికెట్ అరంగేట్రం చేసిన ఈ లెజెండ్ భారతరత్న పురస్కారం అందుకున్న అత్యంత పిన్నవయస్కుడు కూడా. సచిన్ తో పాటు ప్రఖ్యాత శాస్త్రవేత్త సీఎన్ ఆర్ రావు కూడా భారతరత్న పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్లో పురస్కారాలను అందజేశారు. సచిన్, రావులిద్దరూ ఇప్పటికే రెండో అత్యున్న పురస్కారమైన పద్మవిభూషణ్ అందుకున్నారు.

వీరితో పాటు పద్మ పురస్కారాలకు ఎంపికైన 41 మందికి కూడా రాష్ట్రపతి అవార్డులను అందజేయనున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy