స్వచ్చ తెలంగాణలో ఈటల

etelaకరీంనగర్ జిల్లాలో పర్యటించారు మంత్రి ఈటల రాజేందర్. స్వచ్చభారత్, స్వచ్చ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా..బుధవారం (డిసెంబర్-13) కరీంనగర్ కోతిరాంపూర్ హైస్కూల్ లో బాలికల కోసం నిర్మించిన మరుగుదొడ్లను మంత్రి ప్రారంభించారు. నిర్మాణానికి సహకరించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులను మంత్రి అభినందించారు. స్కూల్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు ఈటల.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy