150 మూవీలో చిరు లుక్ ఇదే

chiru1చిరంజీవి 150వ సినిమా కోసం లుక్ మార్చాడు. మీసం పెంచాడు. కోర మీసంతో కొత్తగా కనిపిస్తున్నారు మెగాస్టార్. ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు అటెండ్ అయిన చిరు.. కొత్త గెటప్ దర్శనం ఇవ్వటం చర్చనీయాంశం అయ్యింది. కొడుకు రాంచరణ్ నిర్మాతగా ఈ మూవీ తెరకెక్కుతోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీలో కోర మీసంతో చిరు కనిపించనున్నారు. అందరివాడు, ఇంద్ర మూవీస్ లో కూడా చిరు ఇలాగే కోరమీసంతో కనిపించారు.

 

 

 

 

 

chiru3 chiru2

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy