16జీబీ ఇంటర్నల్ మెమొరీతో హానర్-5

81201645358PM_635_Honor_5స్మార్ట్  ఫోన్ విపణిలోకి మరో ఫోన్ వచ్చి చేరింది. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ అండ్ ట్యాబ్లెట్ తయారీ సంస్థ హువాయ్.. హానర్ 5 పేరిట ఓ ఫోన్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. కస్టమర్లకు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందించాలనే ఉద్దేశంతో ఈ ఫోన్ రిలీజ్ చేశామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 4జి ఫెసిలిటీ హానర్-5 ప్రత్యేకత. దీని ధరను రూ.6100 గా కంపెనీ ప్రకటించింది.

హానర్-5 ఫోన్ స్పెసిఫికేషన్స్:
» 5 ఇంచెస్ టచ్ స్క్రీన్(1280*780 పిక్సెల్స్ రిజల్యూషన్)
» 1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రాసెసర్
» 2 జీబీ ర్యామ్
» 16జీబీ ఇంటర్నల్ మెమొరీ
» 128జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ
» 8 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా
» 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 4జీ
» డ్యుయల్ సిమ్

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy