18న తెలంగాణ రచయిత వేదిక రాష్ట్ర మహాసభలు

హైదరాబాద్ : తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర మహాసభలు ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ నగరంలోని సుందరయ్య విజ్ఞాన‌ కేంద్రంలో జరుగుతాయని తెలిపారు ఆ వేదిక రాష్ట్ర అధ్యక్షడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు. తెలంగాణ సాహితీవేత్తలు, కవులు, రచయతలు ఈ సభలకు హాజరు కావాలని కోరారు ఆయన. తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ భాష , తెలంగాణ సాహిత్యం, తెలంగాణ సంస్కృతి , తెలంగాణ చరిత్రలను పరిరక్షించుకోవాల్సిన అవసరముందని, ఆ అంశాలపై ఈ సభల్లో చర్చ జరుగుతుందన్నారు జయధీర్.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy