19 నుంచి కేసీఆర్ సుడిగాలి ప్రచారం : 6 రోజులు..28 సభలు

సీఎం కేసీఆర్ మలి విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది.  ఈ నెల 19న ఖమ్మం, పాలకుర్తిలో …20న సిద్దిపేట, హుజూరాబాద్, సిరిసిల్ల, ఎల్లారెడ్డిలో ప్రచార సభల్లో పాల్గొనున్నారు సీఎం కేసీఆర్.  21న జడ్చర్ల, దేవరకొండ, నకిరేకల్, భువనగిరి, మెదక్ లో జరిగే బహిరంగ సభలకు హాజరవుతారు.

22న ఖానాపూర్, బోథ్ నియోజకవర్గంలో ఇచ్చోడ, నిర్మల్, ముథోల్, ఆర్మూర్ లో పర్యటిస్తారు.  23న నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్.. సూర్యాపేట, తుంగతుర్తి, జనగామ సభల్లో పాల్గొంటారు. 25న తాండూరు, పరిగి, నారాయణపేట, దేవరకద్ర, షాద్ నగర్, ఇబ్రహీంపట్నంలో జరిగే TRS పార్టీ బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy