20 నుంచి దసరా సెలవులు

indian-school-girlsతెలంగాణలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్‌ 4 వరకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సెలవులను కచ్చితంగా ఇవ్వాలనీ, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy