20 వసంతాల సంబరాల్లో కాజోల్, షారూఖ్

DDLJ_baloon_2591833aదిల్ వాలే దుల్హనియా లేజాయేంగే.. 20 ఏళ్ల క్రితం బంపర్ హిట్. బాలీవుడ్ హిట్ పెయిర్ షారుఖ్, కాజోల్..సినిమాలో లవర్స్ గా మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. అప్పటి గుర్తుల్ని…తలచుకుంటూ…సరదాగా వీడియే షేర్ చేశారు షారుక్ అండ్ కాజోల్. దిల్ వాలే స్పాట్ లో షారుఖ్, కాజోల్…ఈ ఫన్నీ వీడియోను రిలీజ్ చేశారు.

 

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy