2006 నుంచి తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా నిలుస్తున్నాం: అరుణ్ జైట్లీ

Screen Shot 2014-02-20 at 9.28.29 PM
• తెలంగాణ ఏర్పడుతున్నందుకు సంతోషిస్తున్నా.
• 2006 నుంచి తెలంగాణకు కట్టుబడే ఉన్నాం.
• ఈ కల నెరవేరుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది.
• సీమాంధ్ర ప్రజల అవసరాలపై జాగ్రత్తలు తీసుకోవాలి.
• తెలంగాణ బిల్లుకు నేను, మా పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం.
• 2004 నుంచి మ్యానిఫెస్టోలో ఉన్నా కాంగ్రెస్ ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదు.
• శ్రీకృష్ణ కమిటీ రిపోర్టును పట్టించుకోలేదు.
• తెలంగాణ ఏర్పాటు ఇంత బాధకరమైన పరిస్థితుల మధ్య జరిగుండ కూడదు.
• క్లాజ్ 8లోని ఉమ్మడి రాజధాని అంశంపై అభ్యంతరం లేదు.
• గవర్నర్ కు అధికారాలు ఇవ్వడం రాజ్యాంగ బద్దమేనా?
• ఆర్టికల్ 163 ప్రకారం మంత్రి మండలికి మాత్రమే శాంతి భద్రతలపై అధికారం ఉంటుంది.
• దీనిపై రాజ్యాంగ సవరణ అక్కర్లేదా..?
• సీమాంద్ర లో పెద్ద రెవెన్యూ లోటు ఉండబోతోంది.
• హైదరాబాద్ లోని కేంద్ర వ్యవస్థలన్నీ సీమాంధ్రలో కూడా ఏర్పడాలి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy