కేజ్రీవాల్ కేసు రాజ్యాంగ విరుద్ధం: మొయిలీ

09_VEERAPA_MOILY_CO_102889f
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనపై పెట్టిన కేసు రాజ్యంగ విరుద్దమన్నారు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ. కేజ్రీవాల్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నరని ఆరోపించారు. గ్యాస్ ధరలు తగ్గించాలని కేజ్రీవాల్ చేసిన సిఫార్సును ఆయన తిరస్కరించారు. ఏప్రిల్ 1 నుంచి సహజ వాయువుల ధరలను వెనక్కి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. గ్యాస్ ధరలపై రంగరాజన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామన్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy