2050 నాటికి ప్రపంచంలోనే మేటిగా ఆంధ్ర: చంద్రబాబు

chandra-bauఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పచ్చదనం పెంచి.. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.. ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు. తెలంగాణ, ఆంధ్రా కాలుష్య నియంత్రణ మండళ్ల ఆధ్వర్యంలో.. విశాఖలో నిర్వహించిన గ్రీన్ ట్రిబ్యునల్ సదస్సుకు బాబు అటెండయ్యారు. 2050 నాటికి ప్రపంచంలోనే మేటిగా ఏపీని మారుస్తామన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని యాభై శాతానికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy