21 రోజుల్లో వేములవాడ రాజన్నకు కోటి రూపాయలు

vemulavadaవేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి కేవలం 21 రోజుల్లోనే హుండీ ద్వారా రూ.1.02 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు ఆలయ ఈవో దూస రాజేశ్వర్. రాజన్న ఆలయ ఓపెన్‌స్లాబ్‌పై నిర్వహించిన ఈ హుండీ లెక్కింపులో 218 గ్రాముల బంగారం, 13.3 కిలోల వెండి సమకూరిందని వివరించారు. ఈసారి రూ.87,500 విలువైన రద్దయిన వెయ్యి, ఐదు వందల నోట్లు కూడా హుండీలో లభించాయని వెల్లడించారు రాజేశ్వర్.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy