22న దేశ వ్యాప్తంగా బ్యాంకుల సమ్మె

bankదేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులు సమ్మె చేపట్టేందుకు రెడీ అయ్యాయి.బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణలకు నిరసనగా, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ బ్యాంకులు దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నాయి. ఈ నెల 22న దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (UFBU) ప్రకటించింది. ఇప్పటికే సమ్మె నోటీసు అందజేశామని… 22 న దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో సమ్మె చేపడతామని ఆలిండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (AIBEA) ప్రధాన కార్యదర్శి వెంకటాచలం తెలిపారు.

యూనియన్లతో కూడిన UFBU వేతనాలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (IBA)ను కోరింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy