23, 24 తేదీల్లో అసెంబ్లీ?

assemblyకొత్త పంచాయతీరాజ్ బిల్లు ప్రవేశ పెట్టడానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఈనెల 23,24 తేదీల్లో భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం తెస్తామని గత శాసనసభ సమావేశాల్లోనే ప్రకటించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఈ ముహూర్తాన్ని ఖరాకు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 22వ తేదీన క్యాబినేట్ సమావేశం నిర్వహించి కొత్త పంచాయతీరాజ్ బిల్లుకు ఆమోదం తెలుపనున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy