240 CRPF పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

crpf-online-postsదేశవ్యాప్తంగా 240 సీఆర్ పీఎఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్. సివిల్ విభాగంలో ఎస్సై, ఏఎస్సై పోస్టులు, ట్రేడ్ విభాగంలో పెయింటర్, కార్పెంటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, మాసన్ వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్ లైన్ లో ఏప్రిల్ 5 నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేది మే 5. రాతపరీక్ష జులై 30న ఉంటుంది.

ఉద్యోగ వివరాలు..

ఉద్యోగ రకం: ప్రభుత్వ సర్వీస్

అప్లై మోడ్: ఆన్ లైన్

లొకేషన్: దేశంలో ఏ ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చినా పని చేయాలి

దరఖాస్తు మొదలు: 05-04-2017

చివరి తేది: 05-05-2017

రాతపరీక్ష తేదీ: 30-07-017

ఉద్యోగ విభాగాలు: సివిల్ విభాగంలో ఎస్సై, ఏఎస్సై,  ట్రేడ్ విభాగంలో సీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి

పోస్టులు: 240 (ఎస్సై-135, ఏఎస్సై-3, సీటీ-102)

విద్యార్హతలు: ఇంటర్ (ఎస్సై), పదవతరగతి(ఏఎస్సై, ట్రేడ్)

వయసు: 18 నుంచి 25(ఎస్సై), 18 నుంచి 23(ఏఎస్సై, ట్రేడ్)

ఎంపిక: ఫిజికల్ టెస్టు, ఫిట్ నెస్ టెస్టు, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది

వెబ్ సైట్ : www.crpfindia.com

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy